ఈరోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగిన స్టాక్ మార్కెట్లు
- 316 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పతనమైన నెస్లే ఇండియా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.18%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఏసియన్ పెయింట్స్ (1.01%), ఎన్టీపీసీ (0.51%), రిలయన్స్ (0.42%).
టాప్ లూజర్స్;
నెస్లే ఇండియా (-3.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.94%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.70%), కోటక్ బ్యాంక్ (-1.62%).