కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు
- వేడుకలు జరుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
- కేసీఆర్ పై శుభాకాంక్షల వెల్లువ
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, తమిళిసై
అటు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.