తారకరత్న చెవిలో బాలయ్య మృత్యుంజయ మంత్రం!
- ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడ్డ తారకరత్న
- మృత్యుంజయ మంత్ర పఠనం తర్వాత స్పందన
- ప్రస్తుతం కొద్దికొద్దిగా కోలుకుంటున్న వైనం
ప్రస్తుతం ఆయన కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని సమాచారం. తన అన్న కొడుకు ఆరోగ్యం విషయంలో బాలయ్య ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని చెపుతున్నారు. చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బాలయ్యకే వైద్యులు చెపుతున్నారని సమాచారం. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు.