తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లు
- ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దర్శనాలకు వర్తింపు
- రేపు అంగప్రదక్షిణం టికెట్ల విడుదల
ఇక, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు వర్తించే ఈ అంగప్రదక్షిణం టికెట్లను రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో ఉంచనున్నారు. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ లో కానీ, TT Devasthanams యాప్ ద్వారా కానీ ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.