-
ప్రాణాలను రక్షించే ఈ ఉత్పత్తి తప్పకుండా తయారీలోకి రావాలి: ఆనంద్ మహీంద్రా
- అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగితే బయటపడే మార్గం
- ఇన్ ఫ్లేటబుల్ బ్యాక్ ప్యాక్ ఉత్పత్తిని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా
- ఇదొక ముఖ్యమైన కొనుగోలు అవుతుందని పోస్ట్
-
ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
- ‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రశంసలు
- రోజుకు రూ. 100 కోట్లు.. రెండుసార్లు ఈ ఫీట్ సాధించిందన్న కోహ్లీ
- ఫేక్ కలెక్షన్ల ట్రెండ్‌పై బాలీవుడ్ దర్శకుడి ఘాటు విమర్శలు
- హీరోలు మగాళ్లలా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
- దేశీ కథలకే ప్రేక్షకులు పట్టం కడతారని స్పష్టం చేసిన కోహ్లీ
-
పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి
- పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
- పనులు వేగవంతం చేయాలని పెట్టుబడిదారులకు స్పష్టమైన ఆదేశాలు
- పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
- ఏపీని ‘బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
-
సపోటా పండులో విషం పెట్టి.. రెండేళ్ల కూతుర్ని కడతేర్చిన కసాయి తండ్రి
- భార్యతో గొడవలు.. కన్న కూతురిని చంపేసిన తండ్రి
- సపోటా పండులో ఎలుకల మందు పెట్టి తినిపించిన వైనం
- చిన్నారికి విషమిచ్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల చిన్నారి మేఘన మృతి
- యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన
-
ఇరాన్‌తో యుద్ధానికి తెర.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా
- యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల ప్రణాళిక
- అణు కేంద్రాలను మూసివేయాలని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్
- బదులుగా ఆంక్షల ఎత్తివేత, పౌర అణు విద్యుత్‌కు సహకారం అందిస్తామని హామీ
- ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
-
పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత
- ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
- ఎన్టీఆర్ కేసును ప్రస్తావించిన అడ్వొకేట్ జనరల్
- పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన కోర్టు
-
విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు
- విజయవాడ గాయని శ్రీలలిత పాడిన భక్తిగీతంపై ప్రధాని ప్రశంస
- ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట లింక్‌ను షేర్ చేసిన మోదీ
- దుర్గాదేవి ఆరాధనతో మనసుకు శక్తి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్య
- విజయవాడకు ఇది గర్వకారణమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
-
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
- ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి తరలింపు
- ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు
-
రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!
- భారీ ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ
- సుమారు రూ.15,286 కోట్లకు చేతులు మారిన యాజమాన్యం
- దివంగత షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.460 కోట్లు
- ఫ్రాంచైజీలో 3% వాటా ఒప్పందమే కారణమంటున్న నివేదికలు
- తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ స్పిన్నర్
-
మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
- మత సామరస్యానికి ప్రతీకగా ప్రాజెక్టు రూపకల్పన
- దాతల భాగస్వామ్యంతో రూ.700 కోట్లతో పనులు
- నదిలో 100 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక