Tue 20:05 ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్ ఏపీ రాజధాని అంశంపై ఢిల్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు ఏపీ సీఎం రాజకీయ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారన్న జీవీఎల్ విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరగదని వెల్లడి Read full story
Mon 14:28 ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం... స్పందించిన పవన్ కల్యాణ్ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం ఆయన మాతృమూర్తి సువర్ణలత కన్నుమూత తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి సోషల్ మీడియాలో సంతాప సందేశం పోస్ట్ చేసిన జనసేనాని Read full story
Mon 14:18 పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన చంద్రబాబు కూటమి ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్న సీఎం గత 20 నెలల పాలనే మన ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్య కూటమి ఐక్యతా స్ఫూర్తి పదికాలాలు కొనసాగాలని ఆకాంక్ష Read full story
Mon 14:09 గర్ల్‌ఫ్రెండ్‌కు హార్దిక్ పాండ్యా ఖరీదైన కానుక.. ఇండియాలోనే తొలి లగ్జరీ కారు గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు హార్దిక్ పాండ్యా ఖరీదైన గిఫ్ట్ రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ కారు బహుమతి ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి వి-క్లాస్ వాహనం ఇదే కొద్ది వారాల క్రితమే రూ. 12 కోట్లతో ఫెరారీ కొనుగోలు చేసిన పాండ్యా కొత్త కారుతో జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Mon 13:58 తిరుపతిలో వెయ్యి కోట్ల భూదందా.. సూత్రధారి, పాత్రధారి నారా లోకేశ్: భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నడిబొడ్డున ఉన్న 22 ఎకరాల భూమిని రూ. 94 కోట్లకే అప్పగించారన్న భూమన బహిరంగ ప్రకటన కూడా లేకుండానే భూమిని దోచిపెట్టారని మండిపాటు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణ Read full story
Mon 13:35 మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్ ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్ల కేసులో కీలక సూత్రధారి భారత్‌లో కొత్త ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటుకు యత్నించినట్లు ఆరోపణలు నిందితుడికి 26/11 సూత్రధారులతో సంబంధాలున్నట్లు వెల్లడి గతంలోనూ పలుమార్లు అరెస్టయిన షబీర్ లోన్ Read full story
Mon 13:33 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందన్న కేటీఆర్ రూ. 1,400 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆరోపణ పొంగులేటి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ అక్రమాలకు సహకరించే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక Read full story
Mon 13:25 కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్లాల్సిన కంటెయినర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు నకిలీ పత్రాలతో వచ్చి ట్రక్కును తీసుకెళ్లిన దొంగలు జీపీఎస్ సిగ్నల్ కట్.. అంతర్జాతీయ పోలీసుల గాలింపు సరఫరా వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించిన నెస్‌లే Read full story
Mon 13:21 తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా నామినేషన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వ్యాసర్పాడిలో భారీగా ట్రాఫిక్ జామ్, సెల్ఫీల కోసం వాహనాల నిలిపివేత ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ Read full story
Mon 13:09 జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు వెల్లడి 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం ఇళ్ల గణనలో భాగంగా 33 ప్రశ్నలతో వివరాల సేకరణ ఈసారి డిజిటల్‌గా, సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన 2027 ఫిబ్రవరిలో రెండో దశగా జనాభా లెక్కింపు Read full story