స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 49 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 13 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.41 శాతం లాభపడ్డ మహీంద్రా అండ్ మహీంద్రా
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.41%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.85%), ఐటీసీ (2.21%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.27%), బజాజ్ ఫైనాన్స్ (-2.26%), టెక్ మహీంద్రా (-2.01%), ఏసియన్ పెయింట్స్ (-1.43%), సన్ ఫార్మా (-1.30%).