బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
- కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రాఖీ తల్లి జయ
- ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స
- కిడ్నీలు, ఊపిరితిత్తులకు వ్యాపించిన క్యాన్సర్
- చికిత్స పొందుతూ మృతి
క్యాన్సర్ వ్యాధి బాగా ముదరడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఇతర అవయవాలకు కూడా క్యాన్సర్ సోకడంతో జయ భేడా మృతి చెందినట్టు తెలుస్తోంది. తల్లి మరణంతో రాఖీ సావంత్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని రాఖీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.