ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి
    Sat 07:04

    నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి

    • గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు
    • అర్ధరాత్రి తర్వాత ఆలయానికి పెరిగిన ప్రముఖుల తాకిడి
    • స్వామి వారి పాదాలను తాకనున్న సూర్యుడి ప్రభాత కిరణాలు
    Read full story
  • అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!
    Fri 20:57

    అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!

    • దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో 
    • శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు!
    • వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి
    • తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం
    • గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం
    Read full story
  • కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
    Fri 20:55

    కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి

    • రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి
    • బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం
    • ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి
    • మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి
    Read full story
  • అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
    Fri 20:34

    అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా

    • చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2
    • ఒరియన్ క్యాప్సూల్ నుంచి భూమి హై-రిజల్యూషన్ ఫోటో విడుదల
    • నీలి, గోధుమ రంగులతో మెరుస్తున్న భూగోళం
    • ఆకుపచ్చని అరోరా కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న నాసా
    • మనమంతా కలిసి వ్యోమగాముల ప్రయాణాన్ని చూస్తున్నామని వ్యాఖ్య
    Read full story
  • జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!
    Fri 20:33

    జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో!

    • నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా పెరిగిన ఆదాయం
    • రూ.1,172 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ వెల్లడి
    • అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.36.36 కోట్ల మేర పెరిగిన ఆదాయం
    Read full story
  • ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!
    Fri 20:14

    ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు!

    • ఢిల్లీలో రెండు వేర్వేరు ముఠాల గుట్టురట్టు
    • బట్టబయలైన నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రం
    • మరో చోట గడువు తీరిన ఆహార పదార్థాల రీప్యాకింగ్ దందా
    • మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • భారీగా నకిలీ సరుకులు, యంత్రాలు స్వాధీనం
    Read full story
  • మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్
    Fri 19:59

    మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్

    • పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్‌కు రష్యా కీలక ఆఫర్
    • చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచేందుకు సిద్ధమని వెల్లడి
    • రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత పర్యటనలో చర్చలు
    • ఇటీవల తగ్గిన దిగుమతులు మళ్లీ పెరిగే అవకాశం
    • భారత్ ఇంధన భద్రతకు భరోసా ఇచ్చే పరిణామం
    Read full story
  • ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు
    Fri 19:58

    ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు

    • దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, కార్యాలయాల సమయం కుదింపు
    • దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశం
    • కార్యాలయాల్లో పని గంటలు గంట కుదింపు
    Read full story
  • ఐపీఎల్-2026: సీఎస్కేపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
    Fri 19:25

    ఐపీఎల్-2026: సీఎస్కేపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

    • ఐపీఎల్ 2026లో చెన్నై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్
    • చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక మార్పు.. పంజాబ్ టీమ్‌లో మార్పుల్లేవు
    • బోర్డుపై పరుగులు చేయడం కీలకమని చెన్నై కెప్టెన్ రుతురాజ్
    • చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక
    Read full story
  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఓ తెలుగు యువతి వీడియో... పూనమ్ కౌర్ స్పందన
    Fri 19:18

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఓ తెలుగు యువతి వీడియో... పూనమ్ కౌర్ స్పందన

    • టాలీవుడ్‌లో మరోసారి 'కమిట్‌మెంట్' కలకలం
    • నిర్మాత కమిట్‌మెంట్ అడిగాడంటూ ఎన్నారై యువతి ఆరోపణ
    • ఆ యువతి వీడియోను షేర్ చేసి మద్దతు తెలిపిన పూనమ్ కౌర్
    • సావిత్రి, సౌందర్య లాంటి వారు ఇప్పుడు ఎందుకు లేరని వ్యాఖ్య
    • ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్న నటి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV