Thu 13:31 ప్రభుత్వ పాఠశాలలో నిత్యా మీనన్ పాఠాలు.. వీడియో ఇదిగో! షూటింగ్ బ్రేక్ లో స్కూలును సందర్శించిన నటి విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించిన నిత్య కొత్త ఏడాది మొదటిరోజు ఇలా పిల్లలతో గడిచిందంటూ కామెంట్ Read full story
Tue 20:42 అమెజాన్ నుంచి లేటెస్ట్ ఫైర్ టీవీ స్టిక్.. ఓ లుక్కేద్దాం! భారత్‌లో కొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుదల పాత మోడల్ కన్నా 30 శాతం అధిక వేగం అడాప్టర్ అవసరం లేకుండా టీవీ యూఎస్‌బీ పోర్టుతోనే పనిచేస్తుంది ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి రూ.4,999 ధరతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అమ్మకాలు Read full story
Tue 20:41 ఆఫీసులో టాయిలెట్ లేదని... ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు! పనిచేసే చోట సరైన టాయిలెట్స్ లేవని, సెలవులు ఇవ్వడం లేదని రాజీనామా సంవత్సరానికి రూ.19 లక్షలు వచ్చే బీపీసీఎల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సౌరభ్ మిట్టల్ తన కోసం కేటాయించిన కార్యాలయం గిడ్డంగిలా ఉందన్న సౌరభ్ మిట్టల్ Read full story
Tue 20:32 యువతుల వరుస మరణాలు.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలన్న కంగనా యువతులకు కీలక సలహా ఇచ్చిన నటి, ఎంపీ కంగనా రనౌత్ వివాహం కంటే కెరీర్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన ఇటీవల వివాహితల మరణాల నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు మిమ్మల్ని ఎవరూ కాపాడరని, సొంతంగా ఎదగాలని పిలుపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ Read full story
Tue 20:24 మార్నింగ్ వాక్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ లాక్కెళ్లారు! రాయ్‌పూర్‌లో వాకింగ్ చేస్తుండగా మాజీ స్పీకర్ ఫోన్ అపహరణ కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన సమయంలోనే ఈ ఘటన 8 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఘటనపై వందలాది సీసీటీవీ కెమెరాలతో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాలు Read full story
Tue 20:16 పరిణీతి-రాఘవ్ పెళ్లి సీక్రెట్స్.. బయటపెట్టిన పురోహితుడు! పరిణీతి-రాఘవ్ పెళ్లి రహస్యాలు బయటపెట్టిన గాయకుడు అంకిత్ బత్రా బారాత్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్, భగవంత్ మాన్ ప్రియాంక తల్లి తీసిన ఫొటోలను కూడా డిలీట్ చేయించిన సెక్యూరిటీ రాఘవ్ కోసం పరిణీతి ప్రత్యేకంగా రికార్డ్ చేసిన ఎక్స్ క్లూజివ్ సాంగ్ గతేడాది అక్టోబర్‌లో ఈ జంటకు కుమారుడు Read full story
Tue 20:05 రియల్ ఎస్టేట్‌లో సరికొత్త ట్రెండ్ ఇదే! అవసరం నుంచి లైఫ్ స్టైల్ వైపు రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు సీనియర్ లివింగ్, సెకండ్ హోమ్స్‌కు గణనీయంగా పెరుగుతున్న డిమాండ్ హైబ్రిడ్ వర్క్ కల్చర్‌తో పెద్ద ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్న కొనుగోలుదారులు మెట్రోలతో పాటు టైర్-2 నగరాల్లోనూ పుంజుకుంటున్న రియల్టీ వృద్ధి Read full story
Tue 20:04 ఈ నరకం నుంచి బయటికి తీసుకురండి... చంద్రబాబు, పవన్ లకు కువైట్ నుంచి మహిళ కన్నీటి వేడుకోలు తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసిన బాధితురాలు ఇళ్ళల్లో పని అని నమ్మించి ఏజెంట్ తనను కువైట్ పంపించాడన్న బాధితురాలు కువైట్‌లో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కంటతడి Read full story
Tue 19:54 లక్నోతో మ్యాచ్... రాజస్థాన్ రాయల్స్‌కు అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన జైస్వాల్ లక్నోతో కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్‌కు విజయం తప్పనిసరి గాయం కారణంగా రియాన్ పరాగ్ దూరం, కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమితో ఒత్తిడిలో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Tue 19:33 నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంపై ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష పరీక్షను ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అవసరమన్న కేంద్రమంత్రి పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీపడొద్దన్న కేంద్రమంత్రి Read full story