నిద్ర మత్తులో మంచంపై పక్కతడిపిన ప్రియుడిపై ప్రియురాలి కత్తిపోట్లు
- అమెరికాలోని లూసియానాలో ఘటన
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
- పోలీసుల అదుపులో మహిళ
ఆమె నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తగా.. వంటగదిలో కత్తితో లాక్టోస్ తనను పొడించిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు. శనివారం రాత్రి బ్రియానా, బాధితుడు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో బ్రియానా తన ప్రియుడు మంచంపై పక్క తడపడంతో కలత చెందానని అంగీకరించింది. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలో ప్రియుడు తనను కొట్టడంతో అతడిని పొడిచి తనను తాను రక్షించుకున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. తర్వాత అతడిని బ్రియానానే ఆసుపత్రికి తరలించింది.