నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 147 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా నష్టపోయిన రిలయన్స్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఎల్ అండ్ టీ (1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.62%), మారుతి (1.08%), నెస్లే ఇండియా (0.74%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-2.11%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), టాటా మోటార్స్ (-1.40%), కోటక్ బ్యాంక్ (-1.26%), భారతి ఎయిర్ టెల్ (-1.12%).