వైరల్ అవుతున్న బిగ్ బాస్ ఫేమ్ సన్నీ వీడియో ఇదే!
- డబ్బు కట్టలతో కారులో వెళ్లిపోయిన వీజే సన్నీ
- బ్యాగు కిందపడగా, నోట్ల కట్టలు ఏరుతూ కెమెరా కంటికి చిక్కిన వైనం
- సినిమా ప్రమోషన్ అయ్యుంటుందని ప్రచారం!
సన్నీ ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'అన్ స్టాపబుల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, తాజా వీడియో కూడా తన సినిమా కోసం చేసిన ప్రమోషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తూ, చర్చనీయాంశంగా మారింది.