లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- కొత్త సంవత్సరంలో వరుసగా రెండో రోజు లాభాలు
- 126 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 35 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.18%), టైటాన్ (2.02%), టీసీఎస్ (1.63%), టెక్ మహీంద్రా (1.38%), సన్ ఫార్మా (1.34%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), రిలయన్స్ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.64%), ఐటీసీ (-0.53%), ఏసియన్ పెయింట్స్ (-0.50%).