ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన నిర్మలా సీతారామన్
- ఇటీవల అనారోగ్యానికి గురైన నిర్మలా సీతారామన్
- సోమవారం నాడు ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక
- కోలుకున్న వైనం
- ఆసుపత్రి నుంచి నేరుగా నివాసానికి పయనం
జ్వరం తగ్గడంతో ఆమెను ఎయిమ్స్ వైద్యులు డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి నిర్మల నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. కొంత విశ్రాంతి అనంతరం, బడ్జెట్ రూపకల్పన కసరత్తుల్లో పాలుపంచుకోనున్నారు.