స్లిప్ లో విరాట్ కోహ్లీ తడబాటు.. మూడు క్యాచ్ లు డ్రాప్
- 195/7తో టీకి వెళ్లిన బంగ్లాదేశ్
- అర్ధ సెంచరీ సాధించిన లిటన్ దాస్
- అక్షర్ పటేల్ కు మూడు వికెట్లు
ముఖ్యంగా స్లిప్ లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. అతను ఏకంగా మూడు క్యాచ్ లు నేలపాలు చేశాడు. ఈ అవకాశాలను సద్విదియోగం చేసుకున్న లిటన్ దాస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తోడు తస్కిన్ అహ్మద్ 15 పరుగులతో నిలిచాడు. మొత్తంగా బంగ్లా 108 పరుగుల ఆధిక్యంలో ఉంది.