షాకింగ్! రూ. 14 కోట్ల పన్ను కట్టాలంటూ కూలీకి ఐటీ శాఖ నోటీసులు!
- నెలకు రూ. 15 వేలు సంపాదించే కూలీకి నోటీసులు
- ఉన్న వ్యాపారాలకు గాను పన్ను చెల్లించాలని ఆదేశం
- లబోదిబోమంటున్న కూలి
తనకు అందిన నోటీసులను చూసిన మనోజ్ కంగారుపడిపోయాడు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని వాపోయాడు. కూలి పనుల కోసం హర్యానా, ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి కాంట్రాక్టర్లు కూలీల నుంచి ఆధార్, పాన్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఇలా నోటీసులు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.