దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- ఫెస్టివల్ సీజన్ జోష్
- 468 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 151 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), భారతి ఎయిర్ టెల్ (2.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.71%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.13%), ఇన్ఫోసిస్ (-0.97%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%).