జనసేనలో చేరిన పలువురు వైసీపీ నేతలు
- మంగళగిరిలో కార్యక్రమం
- పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికలు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిప జనసేనాని
- నేడు సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సర్కారుకు సలహాదారుగానూ వ్యవహరించారు. రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరారు. కాగా, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

