పెద్ద మొత్తంలో నీరు ఉన్న జంట గ్రహాలను గుర్తించిన హబుల్ టెలిస్కోప్
- హబుల్ టెలిస్కోప్ తాజా ఆవిష్కరణ
- 218 కాంతి సంవత్సరాల దూరంలో రెండు గ్రహాలు
- సగం భాగం పైగా నీరు ఉన్నట్టు అంచనా
ఇవి ఓ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. లిరా నక్షత్ర మండలంలో 218 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కొత్త గ్రహాలు ఉన్నట్టు తెలిపారు. ఈ రెండు గ్రహాలు నీటితో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. ఈ రెండు గ్రహాల్లో అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.