టీమిండియా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
- 404 పరుగులకు ఆలౌటైన భారత్
- హాఫ్ సెంచరీ చేసిన అశ్విన్
- తొలి బంతికే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, హసన్ మిరాజ్ లు చెరో 4 వికెట్లు తీయగా, ఎబాదత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే నజ్ముల్ హుస్సేన్ ను ఔట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు ఒకెట్ నష్టానికి 4 పరుగులు.