బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తాం: సజ్జల
- ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనన్న సజ్జల
- ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని వ్యాఖ్యలు
- ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని వెల్లడి
రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని సజ్జల స్పష్టం చేశారు. విభజన హామీలపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.