01 Sun 07:17 మహారాష్ట్ర మంత్రిపై ఇంకు దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు స్కూళ్లు, కాలేజీల కోసం నిధులు ‘అడుక్కోవాలన్న’ మంత్రి నల్లజెండాలతో నిరసన తెలిపే యత్నం మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఫడ్నవీస్
02 Tue 10:35 సినిమా మారాల్సిన సమయం వచ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్ సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే ఈ నెల 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
03 Tue 10:27 బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
04 Tue 10:24 అది పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన నరమేధం.. ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్ ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించిన భారత్ ఇది ఆఫ్ఘన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా వ్యాఖ్య సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన ఐరాస నివేదికలనే ప్రశ్నించడంపై పాకిస్థాన్‌కు చురకలు రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్
05 Tue 10:21 ఆహార పదార్థాలకు న్యూస్‌పేపర్ వాడొద్దు.. FSSAI కీలక ఆదేశాలు పేపర్ ప్రింటింగ్ ఇంక్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని హెచ్చరిక వేడి, నూనె పదార్థాల వల్ల ఇంక్‌లోని సీసం ఆహారంలో కలిసే ప్రమాదం ఈ నిబంధన ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
06 Tue 10:19 కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు! తీవ్రమైన ఉక్కపోతతో రాత్రంతా నిద్రలేక ఆవేదన చెందిన ఇల్లాలు కరెంటు ఆఫీసులోనే నిద్రపోతానని భీష్మించుకున్న వైనం అధికారుల ముందే కన్నీరు పెట్టుకుంటూ నిలదీసిన మహిళ వీడియో వైరల్
07 Tue 10:16 అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. పాకిస్థాన్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు! పీఓకే రావాలాకోట్‌లో హింసాత్మక ఘర్షణలు జేఏఏసీ సంస్థపై పాక్ ప్రభుత్వం నిషేధం అల్లర్లలో 11 మంది మృతి, 70 మందికి గాయాలు 12 అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై వివాదం ఇంటర్నెట్ బంద్, నిలిచిపోయిన మొబైల్ సేవలు
08 Tue 10:13 ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల నిబంధన ఎత్తివేత ప్రైవేట్ కాలేజీల్లో కొత్త కోర్సులకు రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు కొత్తగా కాలేజీ పెడితే మాత్రం కార్పస్ ఫండ్ తప్పనిసరి కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా కొత్త ఫీజుల విధానం ప్రతి కాలేజీకి వెబ్‌సైట్, పక్కా సమాచారం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు నకిలీ పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు
09 Tue 10:09 టెస్ట్ మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. తన అనుభవాన్ని పంచుకున్న స్మృతి మంధాన.. క్రికెట్‌లో కొత్త చర్చ! మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లపై కొత్తగా మొదలైన చర్చ క్రికెట్ నిబంధనల్లో రుతుస్రావంపై స్పష్టత లేకపోవడంపై కేంద్రీకృతమైన సంభాషణ క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఈ అంశంపై అవగాహన అవసరమన్న అభిప్రాయం స్మృతి వ్యాఖ్యలతో క్రీడా నిబంధనల సమీక్షపై పాలకులపై పెరుగుతున్న ఒత్తిడి
10 Tue 09:54 శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు మంత్రిత్వ శాఖలపై కొందరు సీనియర్ మంత్రుల అసంతృప్తి పరిమిత అధికారాల కారణంతో బాధ్యతల స్వీకరణకు కృష్ణ బైరెగౌడ నిరాకరణ ప్రాధాన్యం గల శాఖ దక్కలేదంటూ రాహుల్ గాంధీని ఆశ్రయించిన కేహెచ్ మునియప్ప మంత్రి పదవి కోసం ఢిల్లీలో రిజ్వాన్ అర్షద్ ముమ్మర లాబీయింగ్