భారీ టార్గెట్ తో బంగ్లాదేశ్ బెంబేలు... మూడో వన్డేలో గెలుపు దిశగా టీమిండియా
- ఛట్టో గ్రామ్ లో మూడో వన్డే
- మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు
- బంగ్లాదేశ్ టార్గెట్ 410 రన్స్
- 124 పరుగులకే 5 వికెట్లు డౌన్
ప్రస్తుతం బంగ్లాదేశ్ 26 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మహ్మదుల్లా 20, అఫిఫ్ హుస్సేన్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఆ జట్టు గెలవాలంటే 24 ఓవర్లలో 268 పరుగులు చేయాలి.