ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్డీటీవీని అన్ ఫాలో చేసిన కేటీఆర్
    01 Wed 20:01

    ఎన్డీటీవీని అన్ ఫాలో చేసిన కేటీఆర్

    • డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్
    • మెజార్టీ వాటాను దక్కించుకున్న అదానీ గ్రూపు
    • ఇప్పటివరకు ఎన్డీటీవీ బాగా పని చేసిందన్న కేటీఆర్
  • విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్!
    02 Wed 11:02

    విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్!

    • ప్రపంచంలోని 16 అత్యంత అందమైన హోటళ్లను ప్రకటించిన ప్రిక్స్ వెర్సైల్స్
    • ఈ జాబితాలో భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ది ఒబెరాయ్ రాజ్ గఢ్ ప్యాలెస్‌కు స్థానం
    • విలాసంతో పాటు నిర్మాణం, డిజైన్, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గుర్తింపు
    • చైనా, ఇటలీల నుంచి రెండేసి హోటళ్లకు జాబితాలో చోటు
    • సౌదీ అరేబియాలోని ఎడారి నుంచి ఫ్రాన్స్‌లోని చారిత్రక భవనాల వరకు ఎంపిక
  • భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్!
    03 Wed 10:55

    భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్!

    • అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా
    • తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం
    • భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్
  • అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు: ప్ర‌ధాని మోదీ
    04 Wed 10:52

    అదే అసలైన పరీక్ష.. అలా పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు: ప్ర‌ధాని మోదీ

    • సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
    • ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని అరుదైన ఘనత
    • ప్రజాసేవే సుపరిపాలనకు అసలైన పరీక్ష అని 'ఎక్స్‌'లో పేర్కొన్న ప్రధాని
    • అంకితభావం, వినమ్రత, కర్తవ్య దీక్షతో పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటార‌ని వ్యాఖ్య‌
    • మోదీ రికార్డుపై ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం, వేడుకలు
  • మోదీనామిక్స్ @12: పునాదులు పటిష్ఠం... ఇక కావాల్సింది నిచ్చెన!
    05 Wed 10:15

    మోదీనామిక్స్ @12: పునాదులు పటిష్ఠం... ఇక కావాల్సింది నిచ్చెన!

    • 12 ఏళ్ల మోదీనామిక్స్‌పై సమగ్ర విశ్లేషణ
    • దేశ ఆర్థిక రూపురేఖలు మార్చిన ఐదు కీలక సంస్కరణలు
    • జీఎస్టీ, ఐబీసీ, డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత
    • భద్రత కాదు, అభివృద్ధి కావాలంటున్న గ్రామీణ భారతం
    • భూమి, వ్యవసాయ, న్యాయ సంస్కరణలే తదుపరి సవాల్
  • బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు
    06 Wed 10:04

    బాలయ్యకు అల్లుడు లోకేశ్, కుమార్తె బ్రాహ్మణిల ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు

    • భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్య అంటూ లోకేశ్ ట్వీట్
    • నాన్నే నా సూపర్ హీరో అంటూ బ్రాహ్మణి భావోద్వేగ పోస్ట్
    • బాలయ్య వందేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించిన కుటుంబ సభ్యులు
  • ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన
    07 Wed 09:55

    ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

    • సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు
    • దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన
    • సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం
    • వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి
    • మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ వ్యాఖ్య
  • భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు!
    08 Wed 09:46

    భాగస్వామితో గొడవ తర్వాత దీర్ఘాలోచనలో గొరిల్లా.. వీడియో చూసి 'ఇది మా కథే' అంటున్న నెటిజన్లు!

    • తన భాగస్వామితో గొడవపడిన తర్వాత గొరిల్లా వీడియో వైరల్
    • జపాన్‌లోని హిగాషియామా జూలో 13 ఏళ్ల కియోమాసా గొరిల్లా ఇది
    • మనిషిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్ల ఫిదా
    • తమ జీవితాలతో పోల్చుకుంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
    • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన గొరిల్లా పోజ్
  • హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
    09 Wed 09:42

    హ్యాపీ బర్త్ డే ఎన్బీకే.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

    • నేడు బాలయ్య పుట్టినరోజు
    • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య సేవలను కొనియాడిన వైనం
    • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలకు ప్రశంస
    • #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ ట్వీట్
  • జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన
    10 Wed 09:33

    జస్టిన్ ట్రూడోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను: కేటీ పెర్రీ ప్రకటన

    • కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రేమలో ఉన్నట్టు కేటీ పెర్రీ వెల్లడి
    • ఆయనే తన జీవితానికి సర్వస్వం అని వ్యాఖ్యలు
    • న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి హాజరు
    • ట్రూడో తన జీవితానికి ఓ లంగరులాంటి వాడన్న పాప్ స్టార్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV