దూసుకుపోయిన మార్కెట్లు... చరిత్రలో తొలిసారి 63 వేల మార్కును దాటిన సెన్సెక్స్
- వరుసగా మూడో రోజు గరిష్ఠాలను అధిగమించిన మార్కెట్లు
- 63,100కి చేరిన సెన్సెక్స్
- 140 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
మహీంద్రా అండ్ మహీంద్రా (4.00%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.16%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.78%), భారతి ఎయిర్ టెల్ (1.55%).
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.66%), ఐటీసీ (-0.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.33%).