ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి.. హర్ష్ గోయెంకా
- అతడి పిచ్చితనానికి కచ్చితంగా అర్థం ఉంటుందన్న గోయెంకా
- మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉండొచ్చన్న అభిప్రాయం
- అంచనా వేసే ముందు కొంత సమయం ఇద్దామని ట్వీట్
ఈ క్రమంలో, ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్, మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరైన హర్ష గోయంకా మాత్రం ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి అంటున్నారు. ‘‘మేధావి ఎలాన్ మస్క్ ను మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అతడి పిచ్చితనానికి కచ్చితంగా ఏదో ఒక విధానం అంటూ ఉంటుంది. అది టెస్లా అయినా, స్పేస్ ఎక్స్ అయినా లేక బోరింగ్ కంపెనీ అయినా సరే అతడు తన కాలానికంటే ముందున్నాడు. అతడి వద్ద తప్పకుండా మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉంటుంది. అతడిని అంచనా వేసే ముందు, అతడికి కొంత సమయం ఇచ్చి చూద్దాం’’ అని గోయంకా ట్వీట్ చేశారు.