పిల్లికి హెయిర్ కటింగ్... వీడియో చూసి నెటిజన్ల ఫిదా
- సెలూన్ లో పిల్లికి కటింగ్ చేసిన హెయిర్ డ్రెస్సర్
- తల, మీసాలు కట్ చేసిన వైనం
- ఎటూ కదలకుండా కటింగ్ చేయించుకున్న పిల్లి
ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలకు వైగా వ్యూస్ లభించాయి. పిల్లి చాలా బాగుందని, హెయిర్ కట్ తర్వాత అది మరింత క్యూట్ గా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను తాను పదే పదే చూస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. హెయిర్ సెలూన్ లో తన కంటే ఈ పిల్లే బాగా కూర్చుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.