పసిడి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసిడి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.27,710, ప్రొద్దుటూరులో రూ.27,750, చెన్నైలో రూ.27,450, ముంబైలో రూ.27,350గా ఉంది. ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,160, ప్రొద్దుటూరులో 25,500, చెన్నైలో 25,670, ముంబైలో 27,200గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ.45,000, ప్రొద్దుటూరులో 45,000, చెన్నైలో 44,430, ముంబైలో 45,220 వద్ద ముగిసింది.

More Telugu News