కుప్పంలోని అమెజాన్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
- ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లో లక్షల విలువైన పార్శిళ్లు
- షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం!
- మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
- రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు.