వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ముడి చమురు ధరలు దిగిరావడంతో లాభాల్లో మార్కెట్లు
- 147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 25 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.13%), రిలయన్స్ (1.88%), ఐటీసీ (1.79%), యాక్సిస్ బ్యాంక్ (1.69%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), ఇన్ఫోసిస్ (-1.23%).