వరుసగా మూడో రోజూ లాభాల జోరును కొనసాగించిన మార్కెట్లు
- 550 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 175 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మూడున్నర శాతం వరకు పెరిగిన ఎస్బీఐ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.41%), ఐటీసీ (2.39%), నెస్లే ఇండియా (2.38%), భారతి ఎయిర్ టెల్ (2.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.95%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.72%), ఎన్టీపీసీ (-0.68%), టెక్ మహీంద్రా (-0.24%), సన్ ఫార్మా (-0.16%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.15%).