అయాం డాక్టర్ కేఏ పాల్.. బీ కేర్ పుల్ అంటూ పోలీసు అధికారిపై కేఏ పాల్ ఫైర్.. వీడియో ఇదిగో
- మునుగోడు ఉపఎన్నికలో కేఏ పాల్ ముమ్మర ప్రచారం
- మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడంటూ ఒక పోలీస్ అధికారిపై ఆగ్రహం
- టీఆర్ఎస్ ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్న
'నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో... అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్' అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తన పట్ల చాలా గౌరవంగా ఉంటారని చెప్పారు. తాను శాంతిదూతనని రేవంత్ చెప్పారని... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న తనతో ఎంత బాగా వ్యవహరించారో చూడలేదా? అని అడిగారు.