కోర్టుకు హాజరైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య
- వివాదాస్పదమైన కంచ ఐలయ్య పుస్తకం 'మతతత్వం'
- న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ కేసు నమోదు
- 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత మహేందర్ రెడ్డి
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కంచ ఐలయ్యకు పోలీసులు సమన్లను అందించారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.