ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ఏనుగు డ్యాన్స్ తో ఇరగదీసిందిగా..!
    Tue 10:15

    ఈ ఏనుగు డ్యాన్స్ తో ఇరగదీసిందిగా..!

    • నడిరోడ్డుపై చక్కని స్టెప్పులు వేసిన ఏనుగు
    • ఇది చూసిన వారు ముగ్ధులు కావాల్సిందే
    • తప్పుబడుతున్న జంతు ప్రేమికులు
    • వాటిని సహజంగా బతకనివ్వాలని పిలుపు
    Read full story
  • రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత
    Fri 16:37

    రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత

    • శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన
    • రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం
    • రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం
    • పలువురు కూటమి నేతలకు గాయాలు
    • రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు
    Read full story
  • రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు
    Fri 16:35

    రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు

    • 2011లో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ తహసీల్దారు
    • వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
    • అమితా సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విధుల నుంచి తొలగింపు
    Read full story
  • తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం
    Fri 16:28

    తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం

    • తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం
    • సిద్దిపేటలో విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్
    • జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమణయ్య
    • ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ అధినేత
    Read full story
  • కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Fri 16:21

    కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • 1,690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 486 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • మధ్యప్రాచ్య అనిశ్చితితో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
    • ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఢమాల్
    • రెండు రోజుల లాభాలకు బ్రేక్
    Read full story
  • బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్
    Fri 16:16

    బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్

    • బాలయ్యపై ఇన్స్టాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి
    • అసెంబ్లీకి తాగి వస్తారంటూ వ్యాఖ్యలు
    • ఒంగోలు తాలూకా పీఎస్ లో ఫిర్యాదు చేసిన అభిమాన సంఘం నేతలు
    Read full story
  • నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు
    Fri 16:12

    నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు

    • నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా
    • ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి
    • ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి
    Fri 16:07

    ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి

    • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు అడగడాన్ని స‌మ‌ర్థించిన‌ పరమేశ్వర
    • ఎమ్మెల్యేలకు ఒక్కో టికెట్ ఇవ్వడంపై అసెంబ్లీలో స్పీకర్ అభ్యంతరం
    • కనీసం 4 టికెట్లు ఇచ్చి, గౌరవంగా చూడాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచన
    • కేఎస్‌సీఏపై ఒత్తిడి పెంచాలని సూచించిన ప్రతిపక్ష నేత అశోక
    • టికెట్ల పంపిణీపై తుది నిర్ణయం క్రికెట్ అసోసియేషన్‌దేనని స్పష్టం చేసిన ప్రభుత్వం
    Read full story
  • ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
    Fri 16:04

    ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

    • కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత
    • ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావ సభకు ముహూర్తం ఖరారు
    • ఈ సభ వేదికగా పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ 
    • తెలంగాణ ఆడబిడ్డగా పార్టీ పెడుతున్నానని వెల్లడి
    • యువత, మహిళలకు తమ పార్టీలో పెద్దపీట వేస్తామని హామీ
    Read full story
  • రాజకీయాలకు బ్రేక్.. ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
    Fri 15:54

    రాజకీయాలకు బ్రేక్.. ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీల నిర్వహణ
    • ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్
    • రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజాప్రతినిధులకు ఇలాంటి పోటీలు ఇదే ప్రథమం
    • ప్రతినిధుల మధ్య స్నేహబంధం పెంచి, క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV