హైదరాబాదులో మరోసారి భారీ వర్షం... పలు చోట్ల ట్రాఫిక్ జామ్
- ఈ సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రోడ్లపై చేరిన నీరు
- పలు చోట్ల ట్రాఫిక్ జామ్
దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది.