ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మునుగోడు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న జీవిత
    Fri 17:14

    మునుగోడు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న జీవిత

    • నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
    • ప్రచారం చేయాలని కోరుతూ జీవితకు ఈటల ఫోన్
    • ఈటల భార్యతో కలిసి ప్రచారం చేయనున్న జీవిత 
    Read full story
  • కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి
    Sat 16:26

    కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

    • గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన సబితా ఇంద్రారెడ్డి
    • సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శ
    • సీఎం హోదాలో ఉండి రౌడీ మాటలు మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్య
    Read full story
  • జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్
    Sat 16:24

    జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్

    • అమరావతిపై జగన్, ఆయన మీడియా విష ప్రచారం చేస్తున్నారని విమర్శలు
    • రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్న మంత్రి
    • సీమ అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని ఉద్ఘాటన 
    • ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపణ
    Read full story
  • భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి
    Sat 16:23

    భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి

    • హుజారాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు
    • కేసును సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం
    • కౌశిక్ రెడ్డిని, ఆయన భార్యను విచారిస్తున్న డీఎస్పీ రంగస్వామి
    Read full story
  • విజయ్ పార్టీకి 'ఫస్ట్ టైమ్' ఓట్లు.. డీఎంకే కూటమికి సీట్లు.. ఆసక్తికరంగా తమిళనాడు సర్వే ఫలితాలు
    Sat 16:13

    విజయ్ పార్టీకి 'ఫస్ట్ టైమ్' ఓట్లు.. డీఎంకే కూటమికి సీట్లు.. ఆసక్తికరంగా తమిళనాడు సర్వే ఫలితాలు

    • తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే అధికారం
    • రెండు వేర్వేరు సర్వేల్లో అధికార కూటమికి భారీ మెజారిటీ అంచనా
    • విపక్షాల ఓట్లను చీలుస్తున్న నటుడు విజయ్ టీవీకే పార్టీ
    • సంక్షేమ పథకాలు, నాయకత్వమే డీఎంకేకు బలం
    • అంతర్గత కలహాలతో బలహీనపడిన అన్నాడీఎంకే
    Read full story
  • అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
    Sat 16:08

    అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టి విధ్వంసం సృష్టించారన్న అచ్చెన్న
    • మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని అంటూ విమర్శలు
    • అధికారంలోకి రాకముందు అమరావతికి మద్దతిచ్చి, తర్వాత మాట మార్చారని ఆగ్రహం
    • 29 వేల మంది రైతుల త్యాగాన్ని జగన్ ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యలు
    • 'మావిగన్' పేరుతో జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శలు
    Read full story
  • 'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్
    Sat 15:55

    'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్

    • రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న 'రామాయణ్'
    • రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం
    • ట్రైలర్ చూడగానే 'ఆదిపురుష్' ఫ్లాప్ అని అర్థమయిందన్న విందూ దారా సింగ్
    • హనుమంతుడు వంటి పవిత్ర పాత్రల విషయంలో అనవసర మార్పులు  చేయకూడదని వ్యాఖ్య
    Read full story
  • ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్
    Sat 15:47

    ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్

    • పలు ప్రాంతాల్లో దాడులకు కుట్రపన్నిన ఉగ్రముఠా
    • వీరికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఒక సంస్థ సహకరిస్తున్నట్లు గుర్తింపు
    Read full story
  • కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
    Sat 15:44

    కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

    • కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపణ
    • ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడేనన్న హరీశ్ రావు
    • పోలీసులది ప్రేక్షకపాత్రేనంటూ తీవ్ర విమర్శలు
    • ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యం నడుపుతున్నారని ఫైర్
    • దాడులకు భయపడబోమని, ప్రజాక్షేత్రంలో పోరాడతామని స్పష్టీకరణ
    Read full story
  • నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్
    Sat 15:37

    నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

    • మీరు బెంగాలీయేనా అని అడుగుతుంటే బాధగా ఉందన్న లియాండర్ పేస్
    • తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయన్న లియాండర్ పేస్
    • తనవి మాత్రం భారతీయ మూలాలేనని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV