వరుసగా రెండో రోజు లాభపడ్డ మార్కెట్లు
- మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ
- 157 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 58 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.27%), ఎల్ అండ్ టీ (2.24%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.98%), ఇన్ఫోసిస్ (1.76%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), హెచ్డీఎఫ్సీ (-1.41%), బజాజ్ ఫైనాన్స్ (-1.18%).