500 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి మార్చిన కేంద్రం
- పెరగనున్న ఆయా రైళ్ల వేగం
- 10 నుంచి 70 నిమిషాల వరకు సమయం ఆదా
- త్వరలో మరో 130 రైళ్లకు సూపర్ ఫాస్ట్ స్థాయి
- భవిష్యత్ లో మరిన్ని అధునాతన సేవలు అందిస్తామన్న రైల్వేశాఖ
కాగా మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయపాలన 2021-22లో 75 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 84 శాతం నమోదు కావడం పట్ల రైల్వే శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భవిష్యత్ లో మరిన్ని అధునాతన సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.