బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా
- మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
- ఉప ఎన్నికపై ఫోకస్ చేయనున్న బండి సంజయ్
- రేపటి నుంచి మునుగోడులో మకాం వేయనున్న బీజేపీ కీలక నేతలు
అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఉప ఎన్నిక నేపథ్యంలో, రేపటి నుంచి బీజేపీ కీలక నేతలందరూ మునుగోడులో మకాం వేయబోతున్నారు.