పరిశుభ్ర నగరాల జాబితాలో ఐదో స్థానానికి పడిపోయిన విజయవాడ
- గతేడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ
- రెండు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడిపోయిన వైనం
- టాప్ 10 నగరాల్లో విజయవాడతో పాటు విశాఖ, తిరుపతి
ఇక ఈ జాబితాలో గడచిన ఐదేళ్లుగా తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్న ఇండోర్... ఈ ఏడాది కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుని వరుసగా ఆరేళ్ల పాటు ఈ అవార్డును దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. ఇండోర్ తర్వాత సూరత్, నవీ ముంబై వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఇక పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మధ్య ప్రదేశ్ టాప్‌లో నిలవగా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.