బిగ్ బాస్ ఇంట్లో తమన్నా సందడి
- రెండు వారాల కిందట ప్రారంభమైన బిగ్ బాస్-6
- నేడు సండే ఎపిసోడ్
- బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన తమన్నా
- ప్రోమో విడుదల చేసిన స్టార్ మా
మరోవైపు ఈ జోష్ లో హోస్ట్ నాగార్జున కూడా పాలుపంచుకున్నారు. బిగ్ బాస్ స్టేజి పైనుంచే కంటెస్టెంట్లతో, తమన్నాతో చమత్కారంగా మాట్లాడుతూ ఆడియన్స్ ను అలరించారు. తద్వారా ఇవాళ్టి ఎపిసోడ్ ను రక్తికట్టించారు. ఈ మేరకు ప్రోమో వీడియోను స్టార్ మా చానల్ పంచుకుంది.