తెలంగాణలో కొత్తగా 116 కరోనా కేసులు
- హైదరాబాద్లో 49 కొత్త కేసుల నమోదు
- మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 152 మంది
- ఇంకా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 808
తెలంగాణలో ఇప్పటివరకు 8,36,297 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,378 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 808 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
