రాష్ట్రప‌తి ముర్ముతో ప్ర‌ధాని మోదీ భేటీ

pm modi meets president draupadi murmu at rashtrapati bhavan
  • ఇటీవ‌లే భార‌త రాష్ట్రప‌తిగా ఎన్నికైన ముర్ము
  • రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ఇప్ప‌టికే ఓ మారు క‌లిసిన మోదీ
  • తాజాగా రెండో సారి ముర్ముతో భేటీ కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్ కు వెళ్లిన ప్ర‌ధాని
భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముతో దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు. సోమ‌వారం రాత్రి రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లిన మోదీ... ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాక ముర్మును అభినందించేందుకు ఆమెకు కేటాయించిన తాత్కాలిక నివాసంలో మోదీ కలిసిన సంగతి విదితమే. ఆ త‌ర్వాత రాష్ట్రప‌తిగా ముర్ము ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆమెను రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో మోదీ భేటీ అయ్యారు. తాజాగా మ‌రోమారు సోమ‌వారం ముర్ముతో భేటీ కోసం మోదీ రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు.
Go Back to Shorts
President Of India
Droupadi Murmu
Prime Minister
Narendra Modi
Rashtrapati Bhavan

More Telugu News