జగన్ తో మున్నూరు కాపు సంఘం నేతల భేటీ
- జగన్ తో భేటీ అయిన విలీనం మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు
- తమను బీసీ-డీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపిన నేతలు
- జగన్ వెనుకే నడుస్తామన్న మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమా శంకర్ మాట్లాడుతూ, బతికినంత కాలం తాము జగన్ వెనుకే నడుస్తామని చెప్పారు. తమ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.