ప్రభాస్ ను, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
- సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత
- తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రెబల్ స్టార్
- కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్
- కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సంతాపం
ఈ సందర్భంగా, పవన్ కల్యాణ్ ను ప్రభాస్... కృష్ణంరాజు కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వారితో ధైర్యవచనాలు పలికారు. కాగా, కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.