Sat 11:23 దేశంలో తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,554 కేసుల నమోదు 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 6,322 ప్రస్తుతం దేశంలో 48,850 క్రియాశీల కేసులు 1.47 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు Read full story
Tue 16:56 ‘నా దేశం - నా బాధ్యత’... బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి పంపిన పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు పల్లా శ్రీనివాసరావు కీలక నిర్ణయం వై-కేటగిరీ భద్రతలోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులకు అప్పగింత 2+2 గన్‌మన్ల స్థానంలో 1+1 సిబ్బందితోనే పర్యటనలు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు స్ఫూర్తితోనే ఈ నిర్ణయమన్న పల్లా ఈసారి మహానాడును కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వెల్లడి Read full story
Tue 16:55 భారత వాయుసేన కోసం మహీంద్రా స్కార్పియో వాహనాలు.. అదిరిపోయే ఫీచర్స్ స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఎస్‌యూవీల బ్యాచ్‌ను చేర్చుకున్న ఎయిర్ ఫోర్స్ ఒక్కో వాహనం ధర రూ. 16.99 లక్షలు ఎయిర్ ఫోర్స్ బ్లూ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న వాహనాలు Read full story
Tue 16:49 ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉండే దేశం ఇదేనట! మొదటి స్థానంలో టర్కీ పాకిస్థాన్ నాలుగు, భారత్ ఆరో స్థానంలో ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ ఆధారంగా ట్రెండవుతున్న లిస్ట్ Read full story
Tue 16:43 బండి సంజయ్ రాజీనామా చేయాలనడం సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బండి సంజయ్‌ని పదవి నుంచి దించాలని సొంత పార్టీ ఎంపీలే ప్రయత్నిస్తున్నారని విమర్శ అది మంచి పద్ధతి కాదన్న మల్లు రవి కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని నిలదీత Read full story
Tue 16:41 భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. పూర్తి వివరాలివే సెప్టెంబర్‌లో రానున్న రష్యా అధ్యక్షుడు ధృవీకరించిన రష్యా అధ్యక్ష భవనం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న పుతిన్ ఏడాది వ్యవధిలో రెండోసారి భారత్‌కు Read full story
Tue 16:38 రాబోయే రోజుల్లో కావలి 'కనకపట్నం'గా పాత పేరు సార్ధకం అవుతుంది: సీఎం చంద్రబాబు కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు సభ మత్స్యకార సేవలో భాగంగా 1.30 లక్షల కుటుంబాల ఖాతాల్లోకి రూ.262 కోట్లు జమ వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీరం మనదే, వేట మనదేనని.. ఇతర రాష్ట్రాల మత్స్యకారులను అనుమతించేది లేదని స్పష్టీకరణ కావలికి పలు అభివృద్ధి పనుల మంజూరు Read full story
Tue 16:22 నా కళ్లెదుటే 20 మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించారు: ఓ విద్యార్థి ఉత్కంఠభరిత అనుభవం ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో పొందిన అనుభవాన్ని పంచుకున్న హరికృష్ణ కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వకుండా 20 మంది వీసాలను వరుసగా రిజెక్ట్ చేశారని వెల్లడి కారణం కూడా చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారన్న హరికృష్ణ Read full story
Tue 16:18 2,100 ఏళ్ల నాటి సీసపు గుండుపై.. శత్రువును ఎగతాళి చేసే యుద్ధ సందేశం! ఇజ్రాయిల్‌లో బయటపడిన 2,100 ఏళ్ల నాటి సీసపు గుండు దానిపై 'నేర్చుకో' అని అర్థం వచ్చే గ్రీకు పదం గుర్తింపు శత్రువులను హేళన చేసేందుకే ఈ సందేశమని నిపుణుల భావన హిప్పోస్ పురావస్తు ప్రదేశంలో వెలుగు చూసిన పురాతన ఆయుధం ప్రాచీన యుద్ధంలోనూ ఎత్తిపొడుపులు ఉండేవని చెప్పే అరుదైన ఆధారం Read full story
Tue 16:17 యూపీలో 'జిమ్ జిహాద్'.. మతమార్పిడికి పాల్పడుతున్న వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్లకు పాల్పడుతున్న ముఠా మీర్జాపూర్‌లో జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా మహిళలతో పరిచయాలు పెంచుకుని మతం మారాలని ఒత్తిడి Read full story