ఈ నెల 22న కుప్పం వస్తున్న సీఎం జగన్
- కుప్పంలో సీఎం పర్యటన ఖరారు
- కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులు
- శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
- హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించిన పార్టీ నేతలు
కాగా, విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నది వైసీపీ ప్రణాళికల్లో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.