ఆసియా కప్: ఆఫ్ఘనిస్థాన్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్
- ఆసియా కప్ లో నేడు పాక్ వర్సెస్ ఆఫ్ఘన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసిన ఆఫ్ఘన్
- 35 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్
- చివర్లో ధాటిగా ఆడిన రషీద్ ఖాన్
చివర్లో రషీద్ ఖాన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 18 పరుగులు చేశాడు. దాంతో ఆఫ్ఘన్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ (0) డకౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీయగా, నసీమ్ షా 1, మహ్మద్ హస్నైన్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.