సీఎం యోగికి కానుకగా ఇచ్చేందుకు చెక్క బోర్డుపై హనుమాన్ చాలీసా
- త్వరలో ముఖ్యమంత్రి యోగికి అందించే యోచన
- ఎనిమిది నెలలు కష్టపడి తయారు చేసిన కాన్పూర్ కార్పెంటర్
- గతంలో ఇలాగే ప్రధానికి భగవద్గీత బహూకరణ
సందీప్ సోనీకి ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో భగవద్గీత శ్లోకాలను చెక్కపై అందంగా చెక్కి ప్రధాని నరేంద్ర మోదీకి అతడు బహూకరించాడు. ఆ సందర్భంలోనే అతడు ఎక్కువ మందికి పరిచయమయ్యాడు.